¡Sorpréndeme!

హుస్సేన్ సాగర్ లో డీఆర్ఎప్ ఫోర్స్.. మునిగిపోయే వాళ్లను కాపాడటమే లక్ష్యం | Oneindia Telugu

2024-09-09 1,736 Dailymotion

మహా నిమజ్జనానికి నగర పాలక సంస్థ వినూత్న ఏర్పాట్లను చేస్తోంది. ప్రమాదవశాత్తూ హుస్సేన్ సాగర్ నీటిలో ఎవన్నా మునిగిపోతే తక్షణం కాపాడేందుకు డిజాస్టర్ రెస్క్యూ ఫోర్స్ ను రంగంలోకి దించింది జీహెచ్ఎంసీ.
The city administration is making innovative arrangements for the grand immersion. GHMC has deployed a Disaster Rescue Force to rescue anyone who accidentally drowns in Hussain Sagar water.

~CR.236~CA.240~ED.234~HT.286~